Nojoto: Largest Storytelling Platform
ambicalakshmi8163
  • 11Stories
  • 10Followers
  • 71Love
    1.5LacViews

Ambica Lakshmi

love yourself

https://telugu.pratilipi.com/user/g1o038w826?utm_source=android&utm_campaign=myprofile_share

  • Popular
  • Latest
  • Video
efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

బాధలో ఉన్న ఆనందంలో ఉన్న
ఆవేశంలో ఉన్న ఆలోచనల్లో ఉన్న
నా అనుకున్న వారు అక్కున చేర్చుకుని
ఒక కౌగిలి ఇస్తే చాలు
బాధ తరుగుతుంది ఆనందం పెరుగుతుంది
ఆవేశం అంతం అవుతుంది ఆలోచనలు ఆవిరౌతుంది
ఆ కౌగిలిలో ఈ ప్రపంచాన్నే మర్చేపోయేంత మాయ ఉంది

©Ambica Lakshmi
  కౌగిలి

కౌగిలి #కవిత్వం

efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

నువ్వు నా జీవితంలోకి రావడం ఓ కల
నిన్ను చూస్తే నా గుండె గల గల
ఉండిపో జీవితాంతం ఇలా
వదలక నన్ను ఓ ఊహల
వేస్తా నీపై వల
వెంటుండు నా నిడల
నీతో ఉన్నాయి అశలు చాలా
చూసుకుంటా కంటి రేప్పల
నీ పెదవిపై చిరునవ్వుల

©Ambica Lakshmi
  ప్రియ ప్రియతమ

ప్రియ ప్రియతమ #కవిత్వం

efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

Sad love quotes in Hindi పలకరింపుకి మనుషులు దూరం అయ్యారు
పరిక్షించుకోవడానికి జబ్బులు దగ్గర అయ్యాయి.

©Ambica Lakshmi
  కరోనా

కరోనా #జీవితం

efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

'నిండు చందమామ దూరం నుంచి
అందం;
నువ్వు నా దగ్గర ఉంటే
పరమానందం'

©Ambica Lakshmi
  #Love #Life
efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

#Music #Love #Life #ప్రేమ

Music Love Life #ప్రేమ

efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

#ప్రేమ #జీవితం #love #లైఫ్ #Life #Life_experience

#ప్రేమ #జీవితం love #లైఫ్ Life Life_experience

efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

అతీతమైనది ప్రేమ
అంతులేనిది ప్రేమ
స్వచ్ఛమైనది ప్రేమ
మచ్చలేనిది ప్రేమ
కల్మషంలేనిది ప్రేమ
నిర్మలమైనది ప్రేమ...

©Ambica Lakshmi
  లవ్
efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

జాబిలితో చెప్పనా
నా చెలిగాడి అందం ముందు నువ్వు సరిపోవు అని.

కౌముదితో చెప్పనా
నా సఖుడు కాంతి పక్కన నువ్వు సరిరావు అని.

చెందమమతో చెప్పనా
నా ప్రియుడు చల్లని స్పర్శకు నువ్వు పోటీ రావు అని.

అంబుజుడితో చెప్పనా
నా జన్యుడి ప్రమకు నేను పూర్తిగా పడిపోయాను అని.

©Ambica Lakshmi #moonbeauty #moon #lover
efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

క్రిస్టమస్

క్రిస్టమస్ #సమాజం

efc125557776d7e6e3f3a5d346295ad8

Ambica Lakshmi

' గాలిలో నాట్యమాడే
గాలిపటం;
ప్రేమగా పలకరించే
మధురస్వరం'

©Ambica Lakshmi
  ప్రేమ

ప్రేమ

loader
Home
Explore
Events
Notification
Profile