Nojoto: Largest Storytelling Platform
bindureddy8701
  • 62Stories
  • 91Followers
  • 4.1KLove
    17.6KViews

Reddy Awesome

about love,life, motivational quotes

  • Popular
  • Latest
  • Repost
  • Video
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

Unsplash కుండపోత వర్షం నువ్వు...!

నువ్వు అనే నేలని ఆనందంతో తడపడానికి వర్షాన్నవుతా..!

ప్రతి ఏడాది వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూసే రైతులా ఎదురు చూస్తాను...!

©Reddy Awesome #lovelife
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

Unsplash నన్ను నేను మార్చుకుంటూ నీకై వస్తున్నా 
మెలుకువగా వుండూ ఏ క్షణమైనా నిన్ను ఎత్తుకుపోగలను🤓😍

©Reddy Awesome #traveling  ఫెయిల్యూర్ మోటివేషన్

#traveling ఫెయిల్యూర్ మోటివేషన్

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ఎవరని నువ్వుడిగితే కాలాన్ని కాలరాసి ఊరేగే మనిషిని నేనయ్యాను🤡

©Reddy Awesome #Sad_Status  Extraterrestrial life

#Sad_Status Extraterrestrial life #కవిత్వం

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

జ్ఞాపకాలు ఎంత విలువైనయో కదా..!
రాయడానికి అక్షరాలు కరువైన ప్రతీసారి,
ఆగిపోకుండా,నన్నాపకుండా,
పదాలను అల్లుతూ,
ముందుకు నెడుతుంటాయి😇

©Reddy Awesome #IFPWriting
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

Unsplash ఆగిపోయా..!
అంతకంతకూ అడుగున పడిపోయా..!

©Reddy Awesome #life_lesson
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

నన్ను మరిచినా నా అక్షరాలు నీతో వుండాలని రాస్తున్న..✍️✍️

©Reddy Awesome #wallpaper
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White నిన్ను చేరే రోజుకోసం చూస్తున్న...
నీతో నడిచె క్షణం కోసం చూస్తున్న...
నీకై నేనున్నట్టే నువ్వూ వుండాలని కోరుకుంటున్న...❤

©Reddy Awesome #sad_quotes
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

డాబామీద,వెన్నెల్లో...,

నీ నవ్వేంత బాగుందో తెలుసా...!
ఒడిలో నిన్ను దాచుకొని,
నీ మోముతో నే ఆడుతూ వుంటే,
అల్లరిగా దూసరితీగవలే నన్నల్లుకుపోయే,
చిన్నపిల్లాడిలా నువ్వు...!
చీకటిని పొగిడావనే ఈర్ష్యతో,
అలకల అల్లరి మధ్య నీ ప్రేమని ఆస్వాదిస్తూ నేను...!❤

©Reddy Awesome #MoonShayari
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ఆకాశపు నీలిరంగంతా నీ కళ్ళల్లో నింపి చూడు,
మేఘపు మరకలు నీతో మసకగా మాట్లాడుతుంటాయి..!🥰

©Reddy Awesome #alone
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White అనుభవం పెరిగెకొద్ది...,
అల్లరి తగ్గింది..
ఆగిపోతున్నాను..
నాలో నేనే అల్లాడి పోతున్నాను..
మనుషులకు దూరం,
మనస్సులో భారం,
ఏకాకినవుతున్నాను...!
అన్నింటితో ఏకీభవిస్తున్నాను..!
ఎదిరించలేకున్నాను, 
ఎటూ కాకుండా వున్నాను.
నాకు నచ్చినట్టే వున్నా,
నాతో నేనే లేకున్నాను..
అలవాటుపడిపోతున్నాను
రేపటిదానిలో ఆనందాన్ని ఆశిస్తూ,
ఈరోజుకు సెలవు పెడుతూ...!
ఆగిపోతున్నాను...✍️

©Reddy Awesome #lifeshahari
loader
Home
Explore
Events
Notification
Profile