Find the Best praharaju Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about meaning of prahar in hindi, praha meaning in hindi, pra stands for, pra in marathi, praha meaning in sanskrit,
Asritha Praharaju
నువ్వు తుళ్ళుతూ చిరునవ్వులు వెదజల్లుతుంటే , ఎవరా నవ్విస్తున్నది నిన్నింతగా , కవ్విస్తున్నది పులకింతగా, అని తెలుసుకోవాలని ఆశగా ముందుకు తూలి ,నీ బుగ్గపై వాలి , నన్ను మైమరచి చూస్తున్న నీ ముంగురులని సవరిస్తూ , వలదని వారిస్తూ , నీ చెవి వెనక దాచేస్తుంటే నీ సొగసు చూడతరమా .❤️❤️ ©Asritha Praharaju #praharaju #Telugu #telugupoetry #telugukavithalu #teluguwriter #Poetry #toyheart
#praharaju #Telugu #telugupoetry #telugukavithalu #teluguwriter Poetry #toyheart #కవిత్వం
read moreAsritha Praharaju
ఎవరు నీవు అందమా చిరు నవ్వుల చిత్రమా మధిన పలుకు బావమా మురిపించుట బావ్యమా? సిరివెన్నెల సిరల నుండి జాలువారిన కవిత్వమా.. గిరికన్నుల ధరుల నుంచి ప్రవహించే జలపాతమా.. దివిసీమల లోననుండి దిగివచ్చిన అప్సరవా.. వినీలతల ఆవాలన విహరించే గాంధర్వ కన్యవా..❤️❤️❤️❤️❤️ ©Asritha Praharaju #sagarkinare #Poetry #praharaju #telugupoetry #telugukavithalu #teluguwriter #teluguammayi
#sagarkinare Poetry #praharaju #telugupoetry #telugukavithalu #teluguwriter #teluguammayi #కవిత్వం
read moreAsritha Praharaju
అరుణిమ వర్ణం నాకెంతో ఇష్టం అది నీ పెదవులదైనందుకు శ్వేత వర్ణం నాకెంతో ఇష్టం అది నీ నవ్వులదైనందుకు నీలి వర్ణం నాకెంతో ఇష్టం అది నీ కన్నులదైనందుకు కెంపు వర్ణం నాకెంతో ఇష్టం అది నీ సిగ్గుల బుగ్గలదైనందుకు❤️❤️ ©Asritha Praharaju #Luminance #praharaju #Poetry
#Luminance #praharaju Poetry #కవిత్వం
read moreAsritha Praharaju
అవనిని అభిషేకించేందుకే అన్నట్టుగా, వెలుగుముత్యాలు, వేలకొద్దీ నేలజారుతున్నాయి. వాటిలో,ఏ ముత్యం దయవల్లో కానీ, మన పరిసరాలు కూడా వెలుగులో నిండిపోయాయి. మెల్లగా కనులు తెరిస్తే చాలు, మిమ్మల్ని కూడా ఆ వెలుగుల పంట పలకరిస్తుంది... ©Asritha Praharaju #sagarkinare #praharaju #Poetry
#sagarkinare #praharaju Poetry #కవిత్వం
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited