Find the Best varsham Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about varsham movie in hindi, varsham poems in telugu, verpadinte oru varsham in english, varsham telugu video songs 260, varsham movie video songs 720,
amaterasu
గాలి చూస్తె హోరుగుంది జోరుగా మరి ఆడమంది ఆట లోన పాట గలుపుతు కోయిలమ్మ కూయి మంది పరవశించిన వేల కన్నుల నెమలి నాట్యం ముద్దుగుంది పరితపించిన చాతకానికి నేడు దాహం తీరనుంది Click by Sandhya Ch #telugu #నీలాలనింగి #varsham #yqkavi #YourQuoteAndMine Collaborating with Cherupalli Sandhya #amaterasucollabs #teluguvelugu
Click by Sandhya Ch #Telugu #నీలాలనింగి #varsham #yqkavi #YourQuoteAndMine Collaborating with Cherupalli Sandhya #AmaterasuCollabs #teluguvelugu
read morelalitha sai
ప్రతి చినుకు నీ తనువుని తడుముతుంటే నా ఒళ్ళంతా నీ పులకరింపులే.. ప్రతి చినుకు నిన్ను మైమరపిస్తుంటే.. నా ఊపిరే.. నీ ఊపిరై.. పరిమళ్లిస్తున్న వేళ. #yqkavi #telugupoetry #varsham #nealochanalu
#yqkavi #telugupoetry #varsham #nealochanalu
read morelalitha sai
వర్షం ప్రతీ చినుకు.. ఈ పుడమి పై పడుతుంటే ఆ మట్టి సువాసన.. నాలో ఓ కొత్త అనుభూతిని నింపింది. #yqkavi #yqtelugu #varsham #mattisuvasana #anubhuti
#yqkavi #yqtelugu #varsham #mattisuvasana #anubhuti
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited