Nojoto: Largest Storytelling Platform

Best srilathalion Shayari, Status, Quotes, Stories

Find the Best srilathalion Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about sri aurobindo quotes on love, sri sri ravi shankar quotes on life in hindi, sri aurobindo quotes on life, sri sri happy life quotes, sri sri ravi shankar quote of the day,

  • 2 Followers
  • 45 Stories

Upendar M

#sltelugu #srilathalion #lovequotes by srilathalion #YourQuoteAndMine Collaborating with srilatha lion #yqbaba #yqkavi #kritikqoutes #teluguvelugu .......

read more
మచ్చ లేని ఈ చందమామను చూసి ఆ చందమామకు సైతం ఈర్ష్య పుట్టిందేమో...    #sltelugu #srilathalion #lovequotes by srilathalion #YourQuoteAndMine
Collaborating with  srilatha lion
#yqbaba #yqkavi #kritikqoutes #teluguvelugu .......

srilatha lion

My new YouTube channel @SL vibes నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్ స్రైబ్ చెయ్యండి. నచ్చకపోయిన చెయ్యండి నేనేం అనుకోనులే 🙈 #Telugu #teluguvelugu #srilathalion #SLvibes

read more
      My new YouTube channel 
@SL vibes

నచ్చితే లైక్ చేయండి 
షేర్ చెయ్యండి 
సబ్ స్రైబ్ చెయ్యండి.
నచ్చకపోయిన చెయ్యండి 
నేనేం అనుకోనులే 🙈

srilatha lion

#నాఛాలెంజ్ #మీపేరుతోకవిత #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #srilathalion

read more
"శ్రీ"గంధపు సౌరభానివే
"ల"క్ష లలనల్లో లావణ్యవతివే
"త"లుక్కుమనిపించే త్రిలోకసుందరివే #నాఛాలెంజ్ #మీపేరుతోకవిత #yqbaba #yqkavi  #telugu #teluguquotes #telugukavi #srilathalion

srilatha lion

#బలం #బలహీనత #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #srilathalion

read more
ఒకానొకసారి
పక్కనుండి మన డబ్బా కొట్టే వాడి వల్ల మన బలం తెలిస్తే
ఎదురు నిలిచి వేలెత్తి చూపే వాడి వల్ల మన బలహీనత తెలుస్తుంది
 #బలం #బలహీనత #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #srilathalion

srilatha lion

#నిజాలు #అబద్ధాలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #srilathalion

read more
మింగుడు పడని నిజాలన్నా
రుచిపచి లేని అబద్ధాలన్నా
చాలా మందికి గిట్టవు #నిజాలు #అబద్ధాలు 
#yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #srilathalion

srilatha lion

Hur vakth mai inthizaar karungi ki
Sapno mey thera chehara dheknese aank Kushi mey doob jaane ke liye...
Hur dhin mai intizaar karungi ki
Meri kwabo mey thera sundar baathcheeth sunke saari dhuk kone ke liye...
Hur saal mai intizaar karungi ki
Thera saas mey milkar hur pul thera thwachako chukar mun mey bus jaane ke liye...
Zindagi bar mai intizaar karungi ki
Thera saath mey ek hi vakth thera pathni jaisa jeene ke liye vo ek hi vakth meri hotonpey muskan dekne ke liye..
Kyunki ek hi zindagi hai sirf ek hi....  Mistakes cheppagalaru 🙏

#zindagi #intizaar #yqbaba #yqdidi #srilathalion #yqdada #lovequotesbysrilathalion

srilatha lion

#సౌందర్యలేపనాలు #సహజసౌందర్యం #saipallavi #yqkavi #teluguvelugu #sltelugu #srilathalion #lovequotesbysrilathalion

read more
సౌ౦దర్యలేపనాలన్ని తమ తయారీ వ్యర్ధమని
పెదవి విరుస్తున్నాయే పిల్లా నీ సహజ సౌందర్యం చూసి..  #సౌందర్యలేపనాలు #సహజసౌందర్యం #saipallavi #yqkavi #teluguvelugu #sltelugu #srilathalion #lovequotesbysrilathalion

srilatha lion

Mani Rathnam Mani nv apudepdo adgav nenippudu rasa... మనీష = గుణం #మణిమయ౦ #మనీష #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #srilathalion

read more
మణిమయ మణి నీ మది వాణి
నవనీతమయ మణి నీ స్వర బాణి
తన్మయమయ మణి నీ కైత ధోరణి 
సుధమయమయ మణి నీ పాద౦ మోపగ ధరణి
వెలకట్టలేమయ మణి మనీషలో నువ్వు నిజ౦గానే మణి 

 Mani Rathnam Mani nv apudepdo adgav nenippudu rasa... 

మనీష = గుణం
#మణిమయ౦ #మనీష #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #srilathalion

srilatha lion

Agar Aapko Bagvan shiv Shankar ka dharshan thuranth chahiye tho 
aapka girlfriend ka karab joke suno 
Sirf ek hi minute mey hogaa 😂😂😂 #yqbaba #yqdidi #yqdada #srilathalion

srilatha lion

#ధరణికిప్రకృతిఅలంకరణ #yqkavi #Telugu #teluguvelugu #srilathalion #ధరణి #అలంకరణ #ప్రకృతి

read more
వానజల్లు కురుస్తూ ధరణికి లాలపోస్తే ధరణి తడిసి సహజ సుగ౦ధాన్ని ప్రకృతికి ప్రసాది౦చెలే
రవి తన వెచ్చటి కిరణ౦తో ధరణికి సా౦బ్రాణి పడితే తన మేనును వెచ్చబరుచుకుని ని౦డు కురుల౦టి పచ్చికబయళ్ళతో ముసిముసి నవ్వెలే..
స౦ధ్య వేళ సనసన్నగా స౦దమామ తొ౦గిచూస్తూ అల౦కరణ వేళాయెనని సిద్ధం కమ్మని కబురు ప౦పెలే ధరణికి...
   ఇక రెయి తనకి తాను నలుపు రంగు ర౦గరి౦చుకుని వచ్చెలే ధరణి కనులకు కాటుకనద్దా..
పిదప జాబిలి తన వె౦డి వెలుగుతో దర్పణ౦లా మారెలే ధరణి తన మోమును తిలకి౦చుకొనుటకు వీలుగా
చంద్రుడు తారల తళుకులకేమాత్ర౦ ధరణ తీసిపోకుండా తన చల్లని చ౦దనమ౦టి చూపు లేపన౦తో మెరుగులద్ది ధరణిని అల౦కరి౦చెనులే..
  ఈ అల౦కరణ తుదిలో ధరణి కురుల౦టి సుమతరుణులు సనజాజులవలె విరబూసి ధరణికి మరి౦త సొగసునద్ది సహజమైన అత్తరు చిలకరి౦చు వేళ ప్రకృతి వి౦జామరగా మారి ధరణికి జామురాతిరి సమీర౦తో జోలపాడెలే... #ధరణికిప్రకృతిఅలంకరణ #yqkavi #telugu #teluguvelugu #srilathalion #ధరణి #అలంకరణ #ప్రకృతి
loader
Home
Explore
Events
Notification
Profile