Find the Best telugupoetry Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutsad love quotes with images in telugu, there is only one happiness in this life to love and be loved meaning in telugu, telugu love quotes for her in english, love quotes for him in telugu, i love you quotes in telugu,
Lalitha_l2
Dinakar Reddy
వేసవి గాలుల నుంచి వాదనల అలవాటు నుంచి నీ సాహచర్యం కాస్త ఉపశమనం.. ©Dinakar Reddy #Hum #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #telugupoetry #Shayar #StoryTeller
Dinakar Reddy
ఈ jerry లేకపోతే నాకు పొద్దు గడవదు. తిట్టుకున్నా, కొట్టుకున్నా మనకంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి కదా.. ఏంటో.. ©Dinakar Reddy #MemeBanao #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #shaayri #storytelling
Dinakar Reddy
అతడు : ఏంటో ఈ మధ్య హారర్ సినిమాలు చూడ్డం బాగా అలవాటైంది. మరి నీకు.. ఆమె : నాకు నిజ జీవితంలో ఉన్న హారర్ సరిపోతుంది. ©Dinakar Reddy #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #teluguwriter #Telugu #Shayar #horror #storytelling
#dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #teluguwriter #Telugu #Shayar horror #storytelling
read moreDinakar Reddy
భస్మం బొట్టుగా పెట్టుకుంటివి బతుకు శాశ్వతం కాదని ఒప్పుకోలేవు ఎంత ఆరాటమే నీది మనసా.. శివా! జాంకులూ ఈ మనసు చెప్పిన మాట ఇనదురా నీవు దయ చూపరా శ్రీకాళహస్తీశ్వరా! ©Dinakar Reddy #mahashivratri #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry
Dinakar Reddy
సీగానపెసూనాంబా! స్కూలుకు పోదాం అంటే రావు ఇప్పుడైతే కొన్నే పుస్తకాలు చదివేద్దాం బాగా పెద్దయ్యాక అంటే బాబాయ్ అంత అయ్యాక అప్పుడు జాలీగా ఉండొచ్చట కానీ బామ్మ ఒప్పుకోదు బాబాయ్ ఇంకా చదువుకోవాలి అంటుంది మనం కుంచెం చదువుకుందాం.. చాల్లే.. ©Dinakar Reddy బుడుగు చాలా బుద్ధిమంతుడు.. . . . . . . .
బుడుగు చాలా బుద్ధిమంతుడు.. . . . . . . .
read moregopi kiran
అడుగులు తడబడుతున్నాయి .... అగమ్యంగా సాగుతున్న దారుల్లో ఆలోచనలు అణగారిపోతున్నాయి ... అస్తవ్యస్తముగా వ్యవహరిస్తున్న కాలంలో నాకు నేనే అనామకుడినైపోతున్నాను ... నాలోని ఏ భావానికీ గుర్తింపు లేదు.. నాలోని ఏ చర్యకు ప్రతిస్పందన లేదు ... నాతో నేనే మాట్లాడుకుంటున్న అస్తిపంజరాన్ని ... నాలో నేను మిగిలిపోయిన జీవచ్ఛవాన్ని .... చిరునవ్వులు చిందించలేక పెదవులు చిట్లిపోయాయి .. కన్నీళ్లు జార్చుకోలేక చెక్కిళ్ళు చితికిపోయాయి ... నేనిప్పుడో సంపూర్ణ పరిశుద్ధ అనామకుడ్ని నా భావానికి అర్ధం ప్రకటనల్లో తప్ప .. బంధాల్లో లేదు... బాధ శరీరమంతా ఉందీ , అనుబంధాల్లో లేదు .. వర్తమానాన్ని చంపేసుకున్న గతాన్ని నేను భవిష్యత్తుని బెదిరిస్తున్న వర్తమానాన్నీ నేనే .... మొత్తానికి నాలోని ప్రశ్నలకు నేనే జవాబుదారుడ్ని ... అయినా నాలో సమాధానం లేనే లేదు .... నన్ను నేను సమర్ధించుకోలేని అసమర్దుడిని నాకు నేను సహాయం చేసుకోలేని నిస్సహాయుడిని అందుకే నేనిప్పుడో ప్రముఖ అనామకుడికి ©gopi kiran #Quotes #poetry #telugu #telugupoetry #kavitha #films
Dinakar Reddy
#dinakarreddy #moonlight #Shayar Shayari Life #telugupoetry #StoryTeller #BasAaj
read moreDinakar Reddy
Dinakar Reddy
#dinakarreddy #weather #monsoon Life #telugupoetry #StoryTeller #visakhapatnam #vizag
read more