Nojoto: Largest Storytelling Platform

Best గుండె Shayari, Status, Quotes, Stories

Find the Best గుండె Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about గుండె నిర్మాణం, గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, గుండెల్లో గోదారి, గుండె దడ, గుండె గుండె,

  • 97 Followers
  • 247 Stories

Sapna 🌿🌺

#shayarilover Shayari #గుండె #Love

read more

Movva Sri Jyothi

#గుండె #ప్రేమ

read more

M RAJESH

#గుండె #Love

read more

K Susmitha

#గుండె #ఆలోచనలు

read more

Suryasamudra Sasura

నా #కన్నీళ్లు #గుండె #చెప్పలేని #మాటలు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more

Shital Prajapati

srilatha lion

#గుండె #జ్ఞాపకాలు #Telugu #teluguvelugu #yqkavi

read more
గుండె కాలిపోయేంత పోగేసింది జ్ఞాపకాల్ని... 

అనుభవించక తప్పదు మరి! #గుండె #జ్ఞాపకాలు #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#ప్రహేళిక #ఈవారం_నానీలు #గుండె #కవనం #Telugu #teluguvelugu #కాగితంపై #కాగితం

read more
తన గుండెను చీల్చగ 
కాగితంపై
రక్తాన్ని చిందించి 
కవనమై బ్రతికే! #ప్రహేళిక #ఈవారం_నానీలు #గుండె #కవనం #telugu #teluguvelugu #కాగితంపై #కాగితం

srilatha lion

#పరుగు #జ్ఞాపకాలు #గుండె #Telugu

read more
తప్పక వేటి సాయంతో పరిగెత్తినా 
తడిమే జ్ఞాపకాలకు ఒక్కసారిగా ఆగిపోతుంది
ఈ గుండె... #పరుగు #జ్ఞాపకాలు #గుండె #telugu

srilatha lion

#గజల్ #Telugu #గుండె #అంగన

read more
రెప్పచాటున భయాలనెన్ని దాస్తున్నదో అంగన గుండె 
బలవంతంగ నవ్వునెలాగ పూస్తున్నదో అంగన గుండె

వయసుచాటున గాధలనెన్ని మోస్తున్నదో అంగన గుండె
తనువునలాగ తిరగలల్లే తిప్పుతుందో అంగన గుండె 

ఊహచాటున మౌనాలెన్ని కూస్తున్నదో అంగన గుండె 
పగుళ్ళతోడి పరిష్కారం నేస్తున్నదో అంగన గుండె  

నిశిచాటున గేయాలెన్ని రాస్తున్నదో అంగన గుండె
వెతని చూపక వసంతాలనె తెస్తున్నదో అంగన గుండె 
                               
జగముచాటున విజయాలెన్ని చూస్తున్నదో అంగన గుండె 
ఐనప్పటికి ఆయన ముందు అణిగున్నదో అంగన గుండె  #గజల్ #telugu #గుండె #అంగన
loader
Home
Explore
Events
Notification
Profile