Find the Best bappalove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Dinakar Reddy
బప్పా! సకలమూ శుభము కానీయి నీ ఆశీర్వాదం సదా పొందనీయి ©Dinakar Reddy #Vinayaka #bappamorya #bappalove #ganeshji #dinakarreddy
#Vinayaka #bappamorya #bappalove #ganeshji #dinakarreddy
read moreDinakar Reddy
కలిమి లేములయందు కష్ట సుఖములందు కరుణ కాఠిన్యములు పొందినపుడు జగమును తన దారిన వదలివేతు बप्पा चलो मेरे साथ అని ప్రతి ప్రదోషము వేళ గణేశుని తోడు తీసుకొని నీ సన్నిధి చేరితిని Hey ShivBhole నిరుపమానమైన నీ మహిమలు పాడితి #mahadevlove #bholenath #bholebaba #shivji #bappalove #devotional #dinakarreddy
Dinakar Reddy
Ganpati Bappa ఏదో నువ్వు వింటావని ఆశ అర్థం చేసుకుంటావాని ఒక నమ్మకం ఆదుకుంటావని ఒక భరోసా అందుకే రోజూ నిను తలుస్తా నీ పేరే ఒక మంత్రంలా పిలుస్తా Jai Bolo Gajanan maharaj ki Jai #ganeshji #ganeshchaturthi #bappalove #bappa #devotional #dinakarreddy
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited