Find the Best telugupoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
sahani..
మనిషికి కావలసింది భోగ భాగ్యాల అనుభవాలు కాదు.. బ్రతుకు బాగు కొరకు చేసే విజయ ప్రస్థానాలు.. సహని✍️ #telugupoems
Krtrstate
మాట ఎల్లదు భాష లేక, భాష తోటే మాటా పలుకు, తల్లి నేర్పినట్టి బాషారా, అ అంటే అమ్మ అని తెలియజేసే భాషరా, నీ మొదటి ఏడ్పు ఘోషరా, తెలుగు వెలుగు భాటాలో తెలుగోడ , ఓ తెలుగోడ! krtrstate మాతృభాష పైన పర భాష అధిపథ్యమేమిరా, భాష తోని యాసా తోని గుర్తింపు వచ్చురా, అఖండభారతావనిలో ఎనిమిది కోట్ల ప్రజస్వరం ఈ తెలుగురా, పర భాష పెత్తనాన్ని గలమేతి బెదిరించర, తెలుగు భాష గొప్పతనం చాటిచూపరా, మాతృ భాష విలువ సమాజానికి నేర్పారా. -Krtrstate #krtrstate #krtrstate_chitti #telugu #telugupoetry #telugupoems #Qoutes
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited