సమస్యాపూరణ-74 'ఉమ్మడి కుటుంబం'లో నన్ను విజేతగా ప్రకటించిన శ్రీ 'అల్లాది సృజన్' గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తదుపరి సమస్య "నవకెరటం".. 1) కనీసం 5 మల్లికలు. 2) మల్లికలో రెండు పాదాలు. 3) ప్రతీ పాదంలో 6 మాత్రల గణాలు 4. 4) అంత్యప్రాస మీ ఇష్టం. 5) చివరి మల్లికలో మీ పేరు, లేదా కలం పేరు ఉండాలి. లేకపోయినా పరవాలేదు. కవిత ప్రక్రియ సృష్టి కర్త: శివాజీ బొడ్డు గారు. #సమస్యాపూరణ75 #నవకెరటం జోడించి అందరూ పాల్గొనగలరని మనవి. విజేతను వారానికి ప్రకటిస్తాను ఉదాహరణకై ఇక్కడ touch చేయండి 👉 #exనవకెరటంం #1lప్రక్రియలు