Nojoto: Largest Storytelling Platform

జాబిలితో చెప్పనా నా చెలిగాడి అందం ముందు నువ్వు సరి

జాబిలితో చెప్పనా
నా చెలిగాడి అందం ముందు నువ్వు సరిపోవు అని.

కౌముదితో చెప్పనా
నా సఖుడు కాంతి పక్కన నువ్వు సరిరావు అని.

చెందమమతో చెప్పనా
నా ప్రియుడు చల్లని స్పర్శకు నువ్వు పోటీ రావు అని.

అంబుజుడితో చెప్పనా
నా జన్యుడి ప్రమకు నేను పూర్తిగా పడిపోయాను అని.

©Ambica Lakshmi #moonbeauty #moon #lover