చెమటలొద్దు చేతలొద్దు కాసులైతే ముద్దు ముద్దు! సమాజమా.. భావికిదే సందేశమా? నీతి కనదు రీతి వినదు గల్లపెట్టె నిండి పొర్లు! అన్యాయమా.. నీకిదే న్యాయమా? మనసు లేదు మమత లేదు మానవతపు జాడ లేదు! జీవనమా.. ఇది మరణమా? #సమాజంతీరు #ప్రహేళిక #వన్నెలయ్య_కలం