Nojoto: Largest Storytelling Platform

బయటికి వెళితే బుక్ అయిపోతావు లోపలే వున్నావంటే పి

బయటికి వెళితే
బుక్ అయిపోతావు 
లోపలే వున్నావంటే 
పిచ్చెక్కి పోతావు 
కాలుగాలిన  పిల్లివయ్యావు
జర భద్రము... 
కాస్త చూసుకో 
మనసుకు క్వారంటైన్ 
అవసరమేమో 😃 చార్లీ చాప్లిన్ గారి పూర్తి నామం (1889 ఏప్రిల్ 16 - 1977 డిసెంబర్ 25) Charles spencer chaplin. Jr. వీరు విభిన్నమైన కళాకారులు, నటులు. వీరి తల్లిదండ్రులు హన్నా,  ఛార్లస్. వీరు నటించిన చిత్రాలు కిడ్ (1921). గ్రేట్ డిక్టేటర్ (1940). గోల్డ్ రష్ (1925), లైమ్ లైట్ (1952).
నేడు చార్లీ చాప్లిన్ గారి పుట్టిన రోజు సందర్భంగా హృదయ పూర్వకంగా నివాళులర్పిస్తూ

#నవ్వులుపూయించే  #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi