నేలంతా తమదంటే ఎదురించే పిడికిళ్లవి అడుగు కదప రాదంటే ఎర్రబడ్డ కన్నులవి వారెవ్వా! అమరులార నిప్పు కణిక గుండెలార తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ #వన్నెలయ్య_కైతికాలు