Nojoto: Largest Storytelling Platform

ఏదైనా మాట్లాడితేనే సరైన సమాధానం దొరుకుతుంది తెలియన

ఏదైనా మాట్లాడితేనే సరైన సమాధానం దొరుకుతుంది
తెలియని ఊహలు ఎన్ని కథలైనా అల్లుతాయి..
తప్పటడుగు వేయడానికి,వారి ప్రేమకు దూరం అవడానికి..
మనల్ని మనం మోసం చేసుకోవడమే..
దూరం మనతో చేయించే అసలైన నేరం!🙂

©Reddy awesome #Morning,#donotleaveme,#missingyou,#hopefull