Nojoto: Largest Storytelling Platform

మాసిపోని గుర్తులిలా వేసేదిక ఎన్నాళ్ళు.!? తెలియకుండ

మాసిపోని గుర్తులిలా వేసేదిక ఎన్నాళ్ళు.!?
తెలియకుండ నలుగురికీ దాచేదిక ఎన్నాళ్ళు.!?

నా హృదయం కదులుతుంది నీకొరకని తెలియదా
నిన్ను చేరు అడుగులనే ఆపేదిక ఎన్నాళ్ళు.!?

నా పిలుపులు నీ చెవినా పడకుండా పోతాయా
ప్రతీ రోజు ఆశలతో పిలిచేదిక ఎన్నాళ్ళు.!?

వస్తావని ఈనాటికి పువ్వులతో వేచి ఉన్న
నీ కోసం రోజాలను కోసేదిక ఎన్నాళ్ళు.!?

ఓ చెలియా వన్నెలయ్య నిరీక్షణం ఫలించునా
కలిసిలేని కాలాలను మోసేదిక ఎన్నాళ్ళు #వన్నెలయ్య_గజల్ 226 #గజల్ #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్