చాపగ తన దేహం అంతటా పరిచింది ప్రచండ రవి కిరణం రోజు వడబోసింది వారెవ్వా! ఓజోన్ పొర జీవ జాతి గొడుగు కదా #వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #ఓజోన్_పొర #ozoneday #ozone #ozonelayer