Nojoto: Largest Storytelling Platform

రవి అస్తమించి ఆవరించిన నారింజ, ఎరుపు, పసుపు లతో వ

రవి అస్తమించి ఆవరించిన
నారింజ, ఎరుపు, పసుపు లతో
వర్ణరంజితమైన ఆకాశము.... 
పూర్తి చేసిన పనికి తృప్తిని... 
చేయవలసిన పని కి ప్రణాళికను
అలసిన మనిషికి విశ్రాంతిని
కూర్చుతూ .. సేద తీరుస్తూ
జీవన లయను తెలుపుతుంది. 
అందమైన సాయం..కాలము
మనిషికి, మనసుకు గొప్ప కానుక
కాలము మనిషికి చేసే సాయం..  True sunset is when a beloved bookstore shuts down for the day, writes the celebrated Indian writer Mayank Austen Soofi. What do you think can be called a #truesunset? #Collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba