Nojoto: Largest Storytelling Platform

ముగిసిన ప్రతీ పేజీ అనుభవాన్ని లెక్కిస్తుంటే.., మి

ముగిసిన ప్రతీ పేజీ  అనుభవాన్ని లెక్కిస్తుంటే..,
మిగిలిన పేజిలు చదవలనే ఆశను పుట్టిస్తాయట..!
చిరిగిన ప్రతీ పేజీ చివరిది అవదు..!
అలాగే..,
ఆఖరిపేజి నిన్ను నీవు అసమర్థుడవనుకున్నప్పుడే మొదలవుతుంది..✍️

©Reddy Awesome 
  #mybook,#mylife,#mypage