Nojoto: Largest Storytelling Platform

దారేమో తప్పుగా నడకేమో వంకరా నలుపు తాడు కట్టగా దిష్

దారేమో తప్పుగా
నడకేమో వంకరా
నలుపు తాడు కట్టగా
దిష్టి ఎలా పోవురా
అయ్యయ్యో! ఆ దారం
అభ్యుదయం ఇక దూరం #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు
దారేమో తప్పుగా
నడకేమో వంకరా
నలుపు తాడు కట్టగా
దిష్టి ఎలా పోవురా
అయ్యయ్యో! ఆ దారం
అభ్యుదయం ఇక దూరం #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు