Meri Mati Mera Desh జీవితంలో ద్వైతం:- ••••••••••••

Meri Mati Mera Desh జీవితంలో ద్వైతం:-
••••••••••••••••••
జీవితంలో ప్రతి రంగంలోనూ మనం ముఖా, ముఖిగా ద్వైత్వాన్ని చూస్తూ ఉంటాం.అవేవో చూద్దాం.

మంచి-చెడూ
పుట్టుక-మరణం
సృష్టించేవాడు-ధ్వంసం చేసే వాడూ
కరువూ-వరదలూ 
వివాహం-విడాకులు
ఏకాకితనం-కలుపుగోరుతనం
సహజం-నకిలీ
కాళరాత్రి-సూర్యుడి ప్రకాశం
సంతోషం-విచారం
గతం-భవిష్యత్తు
ఉద్రిక్తత-విశ్రాంతి
ఈర్ష్య-దయ
ఆశ-నిరాశ
మౌనం-వాచాలత్వం
శాంతి -యుద్ధం
లేమి-కలిమి
ముందు చూపు-ముందు చూపు లేకపోవడం;

©VADRA KRISHNA
  #MeriMatiMeraDesh
play