అందం అంటే.. తన చక్కని చంద్రబింబ వదనం తన చారెడేసి కళ్లు తన బుగ్గలపై అప్పుడప్పుడు వచ్చిపోయే సొట్టలు తన నవ్వుల జలపాతాలు తన కురుల పరిమళాలు కాదు...... పరోపకార జీవనం ప్రకృతితో మమైక్యం! #వన్నెలయ్య_వైక్యూ_కవి #అందానికినిర్వచనం #yqkavi #telugu #collb