గళం విప్పుతూ కలం కదుపుతు చైతన్యం రగిలించాలోయ్ చిందులేస్తు చిరుతలూపుతు పాటలతో ప్రవహించాలోయ్ కదం తొక్కుతు పాదం వేడుతు పిడికిలి నీవు బిగించాలోయ్ విషం చిమ్మే కాలకేయుల లేక్కజేయక కదలాలోయ్ ధర్మవర్తనం కర్మాచరణం బోధించిన రాముని కనాలోయ్ రామరాజ్యం రామపాలనం రావాలని ఆశించాలోయ్ అదిగో వేదం ఇదిగో నాదం ప్రణవ రాగం మోగాలోయ్ మతాల గతాల చరిత్ర ఎంత? ఆర్ష కేతనం ఎగరాలోయ్ దశకంఠుడు ఒరిగాడు సహస్రకంఠులు ఒరగాలి కోదండం నీవెత్తాలోయ్ #వన్నెలయ్య_ప్రబోధం Chandana bhaskar