మధురోహల ఆమనినై వికసించిన వాకిలినై నీ కొరికే ఎదురు చూపు.. వలపు పూల కౌగిలినై.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక