Nojoto: Largest Storytelling Platform

మాంటి స్సొరి(కిండర్ గార్టెన్ ఆద్యుడు):- ••••••••••

మాంటి స్సొరి(కిండర్ గార్టెన్ ఆద్యుడు):-
••••••••••••••••••••••••••••••••••••
పిల్లలు ఒక్కసారి ఉపాద్యాయులన్నా,బడి అన్నా భయం వారి మనసులో నాటుకుంటే అది వట వృక్షంలా  పెరిగి ఫోబియా తయారవుతుంది.పిల్లల మనసు మట్టి ముద్దలా ఉంటుంది.దాన్ని ఎలా మలిస్తే అలా తయారవుతుంది.

©VADRA KRISHNA
  #ChildrensDay