Nojoto: Largest Storytelling Platform

బిక్కులారా(బిక్షువులారా)పురుషులు,స్త్రీలు,గృహస్తుల

బిక్కులారా(బిక్షువులారా)పురుషులు,స్త్రీలు,గృహస్తులు,సన్యాసులు అందరూ ఈ ఐదు విషయాలను మనసులో ఒప్పించుకోవాలి.
1•ఏదో ఒక రోజున మనకు అనారోగ్యం కలుగు తుంది-దాన్ని నేను తప్పించుకోలేను.
2•ఏదో ఒకరోజున మనకు అనారోగ్యం కలుగుతుంది-ఎంతగా ప్రయత్నించినా దానిని పూర్తిగా నిరోధించలేము.
3•మనిషి ఏదో ఒకరోజునా మరణం తప్పదు.అది ఆపలేనిది!ఎవరైనా ఇతరులకి దిగులెందుకు?మృత్యువు తన తలుపు తట్టినప్పుడు దానిని ఆహ్వానిద్దామా!అని శాంతంగా వైరాగ్యంతో సలహా ఇవ్వవచ్చు.
✓ఈ ఆదేశం అనుసరించడం అంత సులువు కాదు.
4•మనం అబిమాణించేది,ఇష్టపడేది అన్నీ మార్పుకు లోనై నశించి మాయమవుతాయి.దీనిని తప్పించుకోలేం.
5•నా ఆలోచనలు,నా భావనలే నా జీవితంలో రూపు దాల్చాయి.అవి మంచివయినా,చెడ్డవయినా నేను అనుభవించి తీరాలి.!

©VADRA KRISHNA
  #IndiaLoveNojoto గౌతమ బుద్ధుడు
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

#IndiaLoveNojoto గౌతమ బుద్ధుడు #పురాణం

162 Views