సత్యం కోసం,కలవరింతలూ, పలవరింతలూ ఆపాలి.సత్యం ఎక్కడో లేదు.మనలో ఉంది. సత్యం మనతోనే ఉంది.మన పక్కనే ఉంది.తెలుసుకోవడంలో ఉంది.వెతుకులాట..!? . ©VADRA KRISHNA *శ్రీ శాంత్వరి(యోగా ఫిలాసఫర్)