గాలితో కూడి ఆడింది గాలి వదులుతూ బ్రతికింది గాలితో ఆడి ఓడింది గాలి వదిలి చచ్చింది తనువు తరువు #వన్నెలయ్య_రెక్కలు #తరువు #తనువు #గాలి #చెట్టు #తత్వం