Nojoto: Largest Storytelling Platform

మనలో మనమే లేనప్పుడు, ఎవరేం చెప్పినా మనకి వినబడదు,

మనలో మనమే లేనప్పుడు,
ఎవరేం చెప్పినా మనకి వినబడదు,
మనమేం చెప్పినా వాళ్లకి అర్థం అవదు😌
మూగబోయిన మాటలన్ని మనస్సుతో ఒక్కసారిగా
 వాధనకి దిగితే ఎవరేమి చేయగలరులే,
 అది నేను కాదు అన్నట్టుగా నటించడం తప్ప🙃

©Reddy awesome #CalmingNature,#silencebrakes,#truestory
మనలో మనమే లేనప్పుడు,
ఎవరేం చెప్పినా మనకి వినబడదు,
మనమేం చెప్పినా వాళ్లకి అర్థం అవదు😌
మూగబోయిన మాటలన్ని మనస్సుతో ఒక్కసారిగా
 వాధనకి దిగితే ఎవరేమి చేయగలరులే,
 అది నేను కాదు అన్నట్టుగా నటించడం తప్ప🙃

©Reddy awesome #CalmingNature,#silencebrakes,#truestory