Nojoto: Largest Storytelling Platform

చిట్టి మొక్క నాటేందుకు చేయి చేయి కలుపుదాం అడివెంతో

చిట్టి మొక్క నాటేందుకు
చేయి చేయి కలుపుదాం
అడివెంతో పెరిగేందుకు
ప్రతీ భుజం తట్టుదాం
వారెవ్వా ఈ పథము
నిర్మించును సిరుల వనము #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #పచ్చనిపిలుపు #సమస్యాపూరణ134 #వనం #వనంవసంతం #వనం
చిట్టి మొక్క నాటేందుకు
చేయి చేయి కలుపుదాం
అడివెంతో పెరిగేందుకు
ప్రతీ భుజం తట్టుదాం
వారెవ్వా ఈ పథము
నిర్మించును సిరుల వనము #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #పచ్చనిపిలుపు #సమస్యాపూరణ134 #వనం #వనంవసంతం #వనం