Nojoto: Largest Storytelling Platform

మనసులు ప్రేమలో కుమిలి పోతవి తనువులు శ్రమలో కరిగి ప

మనసులు ప్రేమలో కుమిలి పోతవి
తనువులు శ్రమలో కరిగి పోతవి
భువిలో బ్రతుకింతే తప్పదు..
ప్రాణాలు గాలిలో కలిసి పోతవి మనసులు ప్రేమలో కుమిలి పోతవి
తనువులు శ్రమలో కరిగి పోతవి
మోహంలో మైకంలో మునిగితె..
ప్రాణాలు గాలిలో కలిసి పోతవి

#వన్నెలయ్య_తెలంగాణ_రుబాయిలు
#వన్నెలయ్య_రుబాయిలు
#తెలంగాణ_రుబాయిలు
మనసులు ప్రేమలో కుమిలి పోతవి
తనువులు శ్రమలో కరిగి పోతవి
భువిలో బ్రతుకింతే తప్పదు..
ప్రాణాలు గాలిలో కలిసి పోతవి మనసులు ప్రేమలో కుమిలి పోతవి
తనువులు శ్రమలో కరిగి పోతవి
మోహంలో మైకంలో మునిగితె..
ప్రాణాలు గాలిలో కలిసి పోతవి

#వన్నెలయ్య_తెలంగాణ_రుబాయిలు
#వన్నెలయ్య_రుబాయిలు
#తెలంగాణ_రుబాయిలు