Nojoto: Largest Storytelling Platform

World Food Safety day సాగుబడి , దిగుబడి, నూర్పిడ


World Food Safety day

సాగుబడి , దిగుబడి, నూర్పిడి, మార్పిడి
పదిలపరచబడి పంట లో ఎన్నో దశలు

వండి ,వడ్డించి స్వీకరించి, పచనం అయ్యి
 బలం చేకూర్చి ఆరోగ్యం నిచ్చేఎన్నో దశలు 

సమతుల పోషకాహారం అత్యంత అవసరం
 ఆహారం అమృతం గా పుష్టి తుష్టి నిచ్చు 

ఆహారం ఔషదం .... ఆహారం భద్రత 
మన జీవన ప్రమాణం..... ప్రయాణం
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#world Food Safety day

World Food Safety day

సాగుబడి , దిగుబడి, నూర్పిడి, మార్పిడి
పదిలపరచబడి పంట లో ఎన్నో దశలు

వండి ,వడ్డించి స్వీకరించి, పచనం అయ్యి
 బలం చేకూర్చి ఆరోగ్యం నిచ్చేఎన్నో దశలు 

సమతుల పోషకాహారం అత్యంత అవసరం
 ఆహారం అమృతం గా పుష్టి తుష్టి నిచ్చు 

ఆహారం ఔషదం .... ఆహారం భద్రత 
మన జీవన ప్రమాణం..... ప్రయాణం
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#world Food Safety day