*"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు కలిసి ఉండే రోజు అమావాస్య.* *దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి! డమడమ ద్వనికాదు-అంతరార్దాల గని. దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.* *దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో కాదు- గుండెగుహల్లోనూ. తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది జీవితం.* ©VADRA KRISHNA #Diya