Nojoto: Largest Storytelling Platform

నడిచేకొద్ది అలలు పెరిగాయి, నీటిలో నా అడుగులు కూడా

నడిచేకొద్ది అలలు పెరిగాయి,
నీటిలో నా అడుగులు కూడా కనబడకుండా..!
కాలం గడిచే కొద్ది గురుతులు కూడా చెదిరిపోయాయి
 నేనేవరో నువ్వు గుర్తించకుండా..!

©reddy awesome #SagarKinare❤
నడిచేకొద్ది అలలు పెరిగాయి,
నీటిలో నా అడుగులు కూడా కనబడకుండా..!
కాలం గడిచే కొద్ది గురుతులు కూడా చెదిరిపోయాయి
 నేనేవరో నువ్వు గుర్తించకుండా..!

©reddy awesome #SagarKinare❤