Nojoto: Largest Storytelling Platform

కదలకుండ దారులలో ఎందుకుంటావు.!? కూడలిలో బొమ్మలాగ ఎం

కదలకుండ దారులలో ఎందుకుంటావు.!?
కూడలిలో బొమ్మలాగ ఎందుకుంటావు.!?

పక్కవాడి పైనేనా ఇంకా నీ ఏడుపు
మార్పులేక నడకతో ఎందుకుంటావు.!?

ఉన్న వేదాన్నే లెక్కించ లేదు మతం
పలికేదే వేదమని ఎందుకంటావు.!?

స్నేహితుడంటావు మళ్ళి విమర్శిస్తావు
అలా ఇంకా నటిస్తూ ఎందుకుంటావు.!?

చైతన్యం నింపాలనె వన్నెలోడి పాట
చెవులు రెండు మూసుకుని ఎందుకుంటావు.!? #వన్నెలయ్య_గజల్ 363
#గజల్
కదలకుండ దారులలో ఎందుకుంటావు.!?
కూడలిలో బొమ్మలాగ ఎందుకుంటావు.!?

పక్కవాడి పైనేనా ఇంకా నీ ఏడుపు
మార్పులేక నడకతో ఎందుకుంటావు.!?

ఉన్న వేదాన్నే లెక్కించ లేదు మతం
పలికేదే వేదమని ఎందుకంటావు.!?

స్నేహితుడంటావు మళ్ళి విమర్శిస్తావు
అలా ఇంకా నటిస్తూ ఎందుకుంటావు.!?

చైతన్యం నింపాలనె వన్నెలోడి పాట
చెవులు రెండు మూసుకుని ఎందుకుంటావు.!? #వన్నెలయ్య_గజల్ 363
#గజల్