Nojoto: Largest Storytelling Platform

పోనిరా వెదవ మనసు... అది ఉన్నకూడా మనిషికి హాయి లేదు

పోనిరా వెదవ మనసు...
అది ఉన్నకూడా మనిషికి హాయి లేదు...
ఈలోకంలో సుఖపడే వాళ్లు అంతా హృదయం లేని వాళ్లేరా...
అసలు నన్నడిగితే ఈలోకానికే హృదయం లేదంటాను...

©VADRA KRISHNA
  #LOVE_MEET