Nojoto: Largest Storytelling Platform

#FourLinePoetry చీకటి నక్షత్రమా..! కనులెందుకే నిన

#FourLinePoetry చీకటి నక్షత్రమా..!

కనులెందుకే నిను చూడనిది👀
మనసెందుకే నీకై ఆలోచించనిది🤪
వలపెందుకే నిను చేరనిది😍
వయసెందుకే నీతో కలవనిది🥰

©Reddy awesome #fourlinepoetry,#chikatinakshathrama
#FourLinePoetry చీకటి నక్షత్రమా..!

కనులెందుకే నిను చూడనిది👀
మనసెందుకే నీకై ఆలోచించనిది🤪
వలపెందుకే నిను చేరనిది😍
వయసెందుకే నీతో కలవనిది🥰

©Reddy awesome #fourlinepoetry,#chikatinakshathrama