Nojoto: Largest Storytelling Platform

"కైతికాలు" ప్రహేళికలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్

"కైతికాలు" ప్రహేళికలో
పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
అందరూ వారి వారి శైలిలో
చాల బాగా వ్రాసారు.
విజేతగా "సృజన" గారిని
మరియు "శివకృష్ణ ksk" గారిని ప్రకటిస్తూ,
తదుపరి చాలెంజ్
సృజన గారిని ఇవ్వాల్సిందిగా
తెలుపుతున్నాను. బ్రతుకు బాధలమయం
చూపు జ్ఞానమయం
తన రచన అద్భుతం
తన చరిత వసంతం
తస్సాదియ్య కవులు
నేలపై భాస్కరులు

"వసంతవత్ లోక హితం చరంత"
"కైతికాలు" ప్రహేళికలో
పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
అందరూ వారి వారి శైలిలో
చాల బాగా వ్రాసారు.
విజేతగా "సృజన" గారిని
మరియు "శివకృష్ణ ksk" గారిని ప్రకటిస్తూ,
తదుపరి చాలెంజ్
సృజన గారిని ఇవ్వాల్సిందిగా
తెలుపుతున్నాను. బ్రతుకు బాధలమయం
చూపు జ్ఞానమయం
తన రచన అద్భుతం
తన చరిత వసంతం
తస్సాదియ్య కవులు
నేలపై భాస్కరులు

"వసంతవత్ లోక హితం చరంత"