Nojoto: Largest Storytelling Platform

దేనికైనా సమయమే రావాలి అని, నువ్వు ఏ పని చేయక భీష్మ

దేనికైనా సమయమే రావాలి అని,
నువ్వు ఏ పని చేయక భీష్మించుకు కుర్చుంటే,
కావల్సినవన్నీ కళ్ళముందే కనుమరుగవుతాయి..
మోయలేని భారమంతా చిరాకుగా, 
చిందర వందర చేస్తుంది నీ మనస్సునీ..
చేజారి పోయాక దేనిని ఆపలేం..
వున్నప్పుడే కాస్త జాగ్రత్త పడాలి..
అది మనిషైనా...,వస్తువైనా...!

©Reddy awesome #Drops,#Drops_of_life ,#life,#selfmotivation
దేనికైనా సమయమే రావాలి అని,
నువ్వు ఏ పని చేయక భీష్మించుకు కుర్చుంటే,
కావల్సినవన్నీ కళ్ళముందే కనుమరుగవుతాయి..
మోయలేని భారమంతా చిరాకుగా, 
చిందర వందర చేస్తుంది నీ మనస్సునీ..
చేజారి పోయాక దేనిని ఆపలేం..
వున్నప్పుడే కాస్త జాగ్రత్త పడాలి..
అది మనిషైనా...,వస్తువైనా...!

©Reddy awesome #Drops,#Drops_of_life ,#life,#selfmotivation