कà¥à¤¯à¤¾ लिखूठమంచి సాహిత్యంలో సమాజ ఆత్మ ప్రతిబింబించాలి.మనిషి మేధస్సు లోతులు కనిపించాలి. పదాలు పైపై మెరుగులు మాత్రమే. వాటి మధ్య పలికే భావోద్వేగాలే అసలైన సారాన్ని చెబుతాయి. ©VADRA KRISHNA #PoetInYou*ఉమా శంకర్ జోషి, జ్ఞాన పీట్ అవార్డు గ్రహీత