माठमà¥à¤à¥‡ वरदान दो की పూజా:-నాకు లేక నాకుతుంటే నీకు నైవేద్యమా(సామెత) ✓భక్తి అవసరమే కానీ ఆడంభరమైన భక్తి, తనకు లేకపోయినా దేవుడేమైనా చేస్తాడేమో అనీ,భయం అవసరం లేదనే విషయం ఇందులో ఇమిడి ఉంది. ✓ఎవరి ఆర్థిక స్థితిగతులకు వారు తగినట్టుగా పూజలు చేయడం,నైవేద్యాలు పెట్టడం చేయాలి. తప్ప నలుగురు పొగడాలనీ,సంతర్పణలు,యజ్ఞ యాగాదులు చేయడం దేవుడు కూడా మెచ్చడు. *ఇది కడు పేదవారి ఆర్తి సామెత.* ©VADRA KRISHNA *డాక్టర్ దామోదరరావు(వార్త26/10/2006)