Nojoto: Largest Storytelling Platform

पहले अंडा आया या मुà

पहले अंडा आया या मुर्गी సంఘానికి నువ్వు ఇవ్వగలిగిందంతా ,ఇచ్చి సంఘం నుంచి నీకు కావలసింది తీసుకో అంటుంది"కమ్యూనిజం".
నీదగ్గర ఉన్నది అమ్ముకో,నీక్కావలసింది కొనుక్కో అంటుంది"క్యాపిటలిజం"
అందుకే ఈ పెట్టుబడి దారి వ్యవస్థలో,సిగరెట్ కాల్చుకోవడానికి,ముద్దు పెట్టుకోవడానికి ఒకే విలువ ఉందంటాను నేను"

©VADRA KRISHNA
  #Murgi శ్రీ. శ్రీ/స్వాతి 4/7/2008
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon4

#Murgi శ్రీ. శ్రీ/స్వాతి 4/7/2008 #ఆలోచనలు

153 Views