Nojoto: Largest Storytelling Platform

ఇంకా నీ తలపులే చెప్పలేని విషయాల గొలుసులే ప్రతి ఉదయ

ఇంకా నీ తలపులే
చెప్పలేని విషయాల గొలుసులే
ప్రతి ఉదయం 
మర్చిపోయే పోరాటమే..

©Dinakar Reddy
  #merasheher #dinakarreddy #dinakarwrites #Telugu #Shayar #storytelling