అందమైన మన మార్జాలం అల్లరితో చేస్తుంది మాయాజాలం చిత్రమైన మన పిల్లి నడక చిత్రాలలో తారల నడక పరిశుభ్రతకు మారుపేరు ప్రతఒక్కరూ నేర్వాలి ముమ్మారు నిశ్శబ్దము దాని పయనం నిర్నిమేషము దాని నయనం అవటానికి చిన్న జీవి పిల్లి మాతృత్వంకు మాత్రం పెద్ద తల్లి. *ముఖ్యమైన లక్షణము "గదిలో వేసి బంధిస్తే పిల్లైనా తిరగబడుతుందని". Being a cat is like being someone who understands silent love. Cats are fascinating, mysterious, exceptionally clean, graceful and stylish creatures. Collab and share what #beingacat is like. #simile #YourQuoteAndMine Collaborating with YourQuote Baba