ఓదిగి దాటాననుకున్న కానీ, నీ మదిని దాటలేకపోయాను.. అందుకేనేమో, నీ జ్ఞాపకాల మధ్య శిలలా,ఇంకా అలా నిల్చుండిపోయాను మన మధ్య దూరాన్ని పెంచగలిగానేమో కానీ, నా గుండె బరువును దించలేకపోయాను. తీరం లేని సంద్రంలా, మనసు పడె వేదన అంతా ఇంతా కాదు బ్రతికుండగానే కాటికి చేర్చేస్తోంది,నన్ను..నా ఊహలని ఇప్పటికీ, నిన్ను తలిచె నా ఓంటరితనంలో, నీకై కార్చే నా ప్రతి కన్నీటి చుక్క ఓ కథలా, ఇలా, నా కళా ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తునే వస్తుంది🙂 ©Reddy awesome #DairyWords silent love #SAD