Nojoto: Largest Storytelling Platform

తెలుగువారి అడుగు జాడ సాహితికి అండదండ "ముత్యాలసరాల

తెలుగువారి అడుగు జాడ 
సాహితికి అండదండ
"ముత్యాలసరాల" మాల
"దిద్దుబాటు "తన జాడ
  భళారె మన గురజాడ
కాలమే వారి జాడ


గురజాడ వారి జయంతి
సందర్భంగా నివాళులతో🙏 #ప్రహేళిక
#కైతికాలు
#భావసుమాలు 
#వైక్యూకవి
తెలుగువారి అడుగు జాడ 
సాహితికి అండదండ
"ముత్యాలసరాల" మాల
"దిద్దుబాటు "తన జాడ
  భళారె మన గురజాడ
కాలమే వారి జాడ


గురజాడ వారి జయంతి
సందర్భంగా నివాళులతో🙏 #ప్రహేళిక
#కైతికాలు
#భావసుమాలు 
#వైక్యూకవి