Nojoto: Largest Storytelling Platform

అంత ఒదిగి వుండు అతిగా విశ్వసించకు ఎంత నమ్మితే అ


అంత ఒదిగి వుండు
అతిగా విశ్వసించకు 
ఎంత నమ్మితే 
అంత వెన్నుపోటు 
అంతగా ప్రేమించకు 
ఎంత ప్రేమిస్తే
అంత ఎడబాటు
కష్టేపలి అని
రెక్కలు ముక్కలుచేసుకోకు
రెక్కలు విరిగినాక
దిక్కు వుండదు.  #జీవితంలోఎదుగుకానీ  #collab #tqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అంత ఒదిగి వుండు
అతిగా విశ్వసించకు 
ఎంత నమ్మితే 
అంత వెన్నుపోటు 
అంతగా ప్రేమించకు 
ఎంత ప్రేమిస్తే
అంత ఎడబాటు
కష్టేపలి అని
రెక్కలు ముక్కలుచేసుకోకు
రెక్కలు విరిగినాక
దిక్కు వుండదు.  #జీవితంలోఎదుగుకానీ  #collab #tqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi