అంకుశాల పొడుపులు అడుగుఅడుగున శూలముల పోట్లు అణువు అణువున తొండముందని మరిచావా! తోకముడిచావా! మనుషులను మనుషులు నమ్మని కలికాలంలో నిండు గర్భిణివి ఈ మనుషులను ఎలా నమ్మావమ్మా గజరాణమ్మా నమ్మించి మోసం