నేను గీసే చిత్రం నీదైతే,ప్రతీ రంగు నాకు ప్రత్యేకమే.., నీ సోయగాల రూపురేఖలు,నను తాకేనే ఈ నెమలీకలై... రంగులద్దుతూ..రమ్యంగా వర్ణించనా నీ వయ్యారాన్నీ నా కలం పట్టి.., నను చూసే నీ చూపు చురకత్తులై,గుచ్చునా నా గుండెకి.. మెడవంచు నీ సొగసు నే మోదమోందిననాడు.. కళై..కవితై..నా ముందు నివు నిలిచే నేడు... రమ్యమొందితినేడు రాక్షసత్వంబు విడిచి.. సహానాన్ని చేదించా నా సతి సరసాన నిలిచి..🥰🥰 ©Reddy awesome #dreamgirl,#soulmate,#womenstatue,#statue,#silentfeels