Nojoto: Largest Storytelling Platform

వనితల గురించి ప్రముఖుల నిర్వచనలు:- ~~~~~~~~~~~~~~~

వనితల గురించి ప్రముఖుల నిర్వచనలు:-
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
•భార్యంటే గృహలక్ష్మి-మహాభారతం.

• భార్యంటే భర్తలో సగం-వాత్స్యాయనుడు.

•ఇల్లాలు లేని జీవనం వృధా-భర్తృహరి.

•స్త్రీ శక్తి స్వరూపిని అనుకుంటేనే,ఆదాంపత్యం సుఖప్రదం-గాంధీజీ.

•వనితను మించిన కళ,మారేది లేదు-షేక్ స్పియర్.

•వనిత ప్రేమ సముద్రంలా కనిపించదు-జాన్ మిల్టన్.

•ఆమెను ఆమెగా గుర్తించు-,నీ నుంచి కోరేది అదే-బోవి.

•నాగరికతను ప్రభావితం చేసేది మహిలే-ఎమర్షన్.

©VADRA KRISHNA
  #IndiaLoveNojoto